ఆత్మ బంధువులకు తెలియజేయునది,
శ్రీ శారదామాత శ్రీ రామ కృష్ణుల వారి శిశ్యుల సందేహాలనుతీర్చి వారిని ఆధ్యాత్మిక పథంలో నడిపించుటకు ఎంతో దోహ కారిగా నిల్చిన ఈ ప్రసంగములు నేను వారి గ్రంధముల నుండి సేకరించుకుని డైరీ లో రాసుకున్నవి, సాధకులకు సహాయ కారిగా ఉంటాయి మీరు అద్యయనము చేసి తోటి ఆత్మ బంధువులందరికీ share చేయగలరని ఆశిస్తున్నాను. *మీ ఆత్మ బంధువు. - ఎడవల్లి సుదర్శన్ రెడ్డి.
No comments:
Post a Comment