Monday, January 19, 2026
Sunday, January 18, 2026
Saturday, January 17, 2026
25-01-2026 నుండి మోక్షధామం తరగతులు ఉదయం 9.30 గంటల నుండి 11.00 గంటల వరకు "తత్త్వబోధ"
🪷🙏 🕉️ఓం నమో భగవతే వాసుదేవాయ
🪷🙏 ఆత్మ బంధువులారా, పూజ్య గురుదేవుల దివ్య అనుగ్రహముతో, మనందరి మహా భాగ్యంగా, ఈ ఆదివారం అనగా 25-01-2026 నుండి మోక్షధామం తరగతులు (ఉదయం 9.30 గంటల నుండి 11.00 గంటల వరకు "తత్త్వబోధ" పై) పునఃప్రారంభం అగునని తెలియచేయుటకు సంతోషిస్తున్నాము. మోక్షధామం సభ్యులే కాక, ముముక్షువులందరూ పాల్గొనవచ్చు. అందరూ ఆహ్వానితులే సద్గురు సేవలో ఆశ్రమ కమిటీ..
SriRangapur Temple | Telangana Srirangam | Temples of Telangana | #telanga | శ్రీ రంగాపురం పెబ్బేరు
Sri Rangapur Temple Telangana Srirangam
SriRangapur Temple | Telangana Srirangam | Temples of Telangana | #telanga | శ్రీ రంగాపురం పెబ్బేరు
https://youtu.be/sF1FnaNsQSU?si=9ZvbdgfFatV_mcaO
Wednesday, January 14, 2026
SWAMIJI HD PHOTO MY UPLOADS VIEW OR FREE DOWNLOAD LINK
SWAMIJI HD PHOTO MY UPLOADS VIEW OR FREE DOWNLOAD LINK:
https://drive.google.com/drive/folders/1zuZM8uSmbtmYhwTNzOYS81cqsTtX6pGZ?usp=sharing
Tuesday, January 13, 2026
అమ్మ కోసం ఐఏఎస్.. | IAS Burra Venkatesham Inspirational Story
అమ్మలోని అనురాగం నేను నాన్నకు అపురూపం#-బుర్రా వెంకటేశం, ఐఏఎస్ అమ్మలోని అనురాగం నేను నాన్నకు అపురూపం నేను అమ్మలోని చక్కదనం నేను నాన్నలోని చురుకుదనం నేను అమ్మలోని ఆత్మీయత నేను నాన్నలోని గాంభీర్యత నేను అమ్మలోనీ ప్రావీణ్యత నేను నాన్నలోని ప్రాధాన్యత నేను అమ్మలోని దీప్తిని నేను నాన్నలోని వ్యాప్తిని నేను అమ్మలోని బంధం నేను నాన్నలోని అభయం నేను అమ్మలోని భక్తిని నేను నాన్నలోని శక్తిని నేను అమ్మలోని యుక్తిని నేను నాన్నలోని ఆసక్తిని నేను అమ్మలోని ప్రశాంతం నేను నాన్నలోని ఆసాంతం నేను అమ్మ రక్తమాంసాల రూపం నేను నాన్న చెమటచుక్కల ఆనందం నేను అమ్మలోని చింతను నేను నాన్నలోని స్వాంతన నేను అమ్మలోని ఆలోచన నేను నాన్నలోని ఆచరణ నేను అమ్మ లోకానికి ఇచ్చిన సంస్కృతి పరిరక్షణ నేను నాన్న జగతికి చేసిన సమసమాజ కల్పన నేను
బుర్రా వెంకటేశం Telugu Wiki VIDEOS LINK: https://archive.org/details/@sudarshan_reddy330/lists/28/burra-venkatesham-ias
Subscribe to:
Comments (Atom)



