Saturday, November 26, 2022

NITYA PRARTHANA SLOKAMULU

 https://hindudevotionalswaranjali.blogspot.com/2022/09/nitya-prarthana-slokamulu-7-days.html

https://youtube.com/playlist?list=PL072Ltenit6mnN2uf4Wqa-gWFbt_txIk4 సాధకులు,భక్తులు,ఆత్మబంధువులకు తెలియజేయునది యేమనగా భక్తి సాధకులకు ఉపయుక్తమైన melody bhajanalu ప్రతి ఒక్కరికి అందించాలని మా సంకల్పము - ఆధ్యాత్మిక Trust వారు యూట్యూబ్ ఛానల్ లో advt. ద్వారా amount సేకరిస్తూ , భక్తుల చానెల్స్ delete చేస్తున్నారు. మేము భక్తి సేవ మాత్రమే చేస్తున్నాము ఎలాంటి commercial activity /Advt. amounts ఆశించకుండా భగవంతుని సేవగా మాత్రమే ఏంతో శ్రమతో వీడియోలు చేసి upload చేసి మన గురువులు అందించిన జ్ఞానమును ప్రతి ఒక్కరికి చేర్చే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. అయినా కూడా మాలాంటి వారి యూట్యూబ్ channels delete చేస్తున్నారు. మేము భగవతుని,సద్గురువులను ధ్యానిస్తూ భగవంతుని సేవమాత్రమే చేస్తున్నాము. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయుచున్నాము . మీరు ఓపికతొ links save చెసికొని పెట్టుకొనగలరు, మీకు కావలసిన భక్తి గీతాలు request ను coments లో తెలుపండి - సాధకులం - senior citizen team

Sunday, November 20, 2022

Friday, November 18, 2022

18. Chaitanya Bhagavadgita Mokshasanyasa Yogamu 18th Chapter Sundarachaitanyananda

17. Chaitanya Bhagavadgita Shradhatrayavibhaga Yogamu 17th Chapter Sundarachaitanyananda

16. Chaitanya Bhagavadgita Daivasurasampadvibhaga Yogamu 16th Chapter Sundarachaitanyananda

15. Chaitanya Bhagavadgita Purushottamaprapti Yogamu 15th Chapter Sundarachaitanyananda

14. Chaitanya Bhagavadgita Gunatrayavibhaga Yogamu 14th Chapter Sundarachaitanyananda

13. Chaitanya Bhagavadgita Kshetra Kshetragna Vibhaga Yogamu 13th Chapter Sundarachaitanyananda

11. Chaitanya Bhagavadgita Vishwarupasandarshana Yogamu 11th Chapter Sundarachaitanyananda

10. CHAITANYA BHAGAVADGITA VIBHUTI YOGAMU 10th CHAPTER SUNDARACHAITANYANANDA

9. CHAITANYA BHAGAVADGITA RAJAVIDYARAJAGUHYA YOGAMU 9th CHAPTER SUNDARACHAITANYANANDA

8. CHAITANYA BHAGAVADGITA AKSHARAPARABRAHMA YOGAMU 8th CHAPTER SUNDARACHAITANYANANDA

6. CHAITANYA BHAGAVADGITA ATMASAMYAMA YOGAMU 6th CHAPTER SUNDARACHAITANYANANDA

5. CHAITANYA BHAGAVADGITA KARMASANYASA YOGAMU 5th CHAPTER SUNDARACHAITANYANANDA

4. CHAITANYA BHAGAVADGITA GNANA YOGAMU 4th CHAPTER SUNDARACHAITANYANANDA

3. CHAITANYA BHAGAVADGITA Karma Yogamu 3rd CHAPTER SUNDARACHAITANYANANDA

2. CHAITANYA BHAGAVADGITA Sankhya Yogam 2nd CHAPTER SUNDARACHAITANYANANDA

18వ అధ్యాయము మోక్షసన్యాసయోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

17వ అధ్యాయము శ్రద్ధాత్రయవిభాగయోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

16వ అధ్యాయము దైవాసురసంపద్విభాగయోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

15వ అధ్యాయము పురుషోత్తమప్రాప్తియోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

13వ అధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

12వ అధ్యాయము భక్తియోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

11వ అధ్యాయము విశ్వరూపసందర్శనయోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

10వ అధ్యాయము విభూతియోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

9వ అధ్యాయము రాజవిద్యారాజగుహ్యయోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

8వ అధ్యాయము అక్షరపరబ్రహ్మయయోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

7వ అధ్యాయము విజ్ఞానయోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

6వ అధ్యాయము ఆత్మసంయమయోగము కర్మసన్న్యాసయోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

5వ అధ్యాయము కర్మసన్న్యాసయోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

4వ అధ్యాయము జ్ఞానయోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

3వ అధ్యాయము కర్మ యోగము #విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

sundaramandaralu

2వ అధ్యాయము సాంఖ్యయోగము#విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

1వ అధ్యాయము అర్జునవిషాదయోగము #విద్యాప్రకాశానందగిరి స్వామి#గీతామకరందము

Chaitanya Bhagavadgita BhaktiYogamu 12th Chapter Swami Sundara chaitanyananda

02 SANKHYA YOGAM GITAMAKARANDAM

birdbookillustra00reedrich - sample PDF embedding archive org pdf files

CHAITANYA BHAGAVADGITA 1st Chapter ARJUNA VISHADA YOGAMU

Tuesday, November 15, 2022

M Balamuralikrishna Krishna Sangeetham Balamuralikrishna Sangeetham

HARIHARAN BHAKTI SANGRAH

 

#hariharan #bhaktisong #bhajansong 

 HARIHARAN BHAKTI SANGRAH 

1.Naratana Sundar Nataraja 3:58 

2.Ganapati Om 5:47 

3.Pranava Swaroopa Pahi Gajanana 6:09 

4..Shri Ram Dhun 3:40 

5.Ram Jai Jai Ram 5:07 

6.Guru Sai Paramatma 4:05 

7.Mangal Karini Sai Janani 4:22 

8.Brindavan Mein Radhe Shyam 4:34 

9.Parama Manohar Sai Sundar 6:01 

10. Mukunda Madhava Gopala 6:05 

11. Jagadishwari Maheshwari 4:10 

12. Neel Megha Shyamala 2:45 

13. Sharanam Mata Maheshwari 5:18

Sri Anjaneya Suprabhatam Audio Songs V Ramakrishna Das Lord Hanuman Telugu Devotional Songs

Sri Anjaneya Suprabhatam Audio Songs V Ramakrishna Das Lord Hanuman Telugu Devotional Songs

శ్రీరామ దశామృతాలు సంగీతం: పురుషోత్తమ సాయి Sri Rama Dasamruthalu

శ్రీరామ దశామృతాలు సంగీతం: పురుషోత్తమ సాయి Sri Rama Dasamruthalu V. Ramakrishna, B. Vasantha, Vijayalakshmi, 1 Bhadrachalamu - V. Ramakrishna 5:22 2 Chinnari Thaliki B. Vasantha and Vijayalakshmi 3:40 3 Kadanda Rama V. Ramakrishna 5:46 4 Maanava Jeenana V. Ramakrishna 3:52 5 Mappale Vadalu Vijaya Lakshmi Sharma 4:28 6 Rama Rama V. Ramakrishna and B. Vasantha 4:16 7 Ramuni Vanavaasamu V. Ramakrishna and Swarnalatha 6:44 8 Slokam V. Ramakrishna 1:06 9 Sri Rama Navami Swarnalatha 5:23 10 Vyyarama V. Ramakrishna 3:50 M Balamuralikrishna Krishna Sangeetham Balamuralikrishna Sangeetham

Thursday, November 10, 2022

సత్సంగ్ భజనలు PART3

SUNDARA MANDARALU FROM 01 TO 181 || TELUGU LYRICS WITH AUDIO

శ్రీ స్వామి సుందర చైతన్యానంద

శ్రీ స్వామి సుందర చైతన్యానంద (ఆంగ్లము : Swami Sundara Chaitanyananda) అఖిలాంద్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసములద్వారా, విశేష గ్రంథ రచనల ద్వారా, సుమధుర సంకీర్తనలు ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో జ్ఞానజ్యోతులను వెలగించిన మహా మనీషి, సంప్రదాయ మహర్షి, ఆర్ష సంస్కృతి పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, అరవై యేడు సంవత్సరాల జీవిత కాలములో నలబై రెండు సంవత్సరాలు భక్త జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ వేదాంత ప్రవక్త, ఆర్శవిజ్ఞాన కంటీరవము, మంజులాంమృత భాషనంతో మహిని పులకింప చేసిన మహాయతి, వేద వేదాంత శాస్త్ర పురాణములు ఇతిహాసములు యొక్క రహస్యార్థ సారమతి, అపర సరస్వతి, ఆదర్ష పుణ్యమూర్తి, అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి, సనాతన ధర్మ జీవన బాటను అద్భుతంగా తీర్చి దిద్దుతూ, వక్తగా, రచయితగాగాయకుడుగాబోధకుడుగాగురువుగా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్ఠింప బడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు, శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందులవారు. 

నందానందం హృది కుర్వంతం కృష్ణo మేఘ వినీల రుచిం దత్వాఽఽనందం రచనాబిః స్వీయాబిః స్వాన్ రామయంత మజం శ్రీ చైతన్యద్యుతి సందీప్తం భాగ్యం భక్త జనాత్మ్య మిదం 

స్వామీ శ్రీ సుందర చైతన్యానందo సత్య సురూప మయే ll.