Tuesday, December 30, 2025

మానవత్వం పరిమళించే... మంచి మనసుకు స్వాగతం#kcr #jaitelangana #telangana#yedavalli_sudarshan_reddy

  


 మానవత్వం పరిమళించే... మంచి మనసుకు స్వాగతం 
స్వాగతం..స్వాగతం..
బ్రతుకు అర్థం తెలియజేసిన... మంచి మనిషికి స్వాగతం స్వాగతం..స్వాగతం.. 
కారుమబ్బులు ఆవరించిన కటిక చీకటిజీవితంలో వెలుగులనుప్రసరింపజేసిన ... కాంతిమూర్తీ..స్వాగతం 
అంతు తెలియని యాతనలతో... అలమటించే ఆర్తజనులకు కొత్త ఊపిరి అందజేసిన స్నేహశీలీ.. స్నేహశీలీ..స్వాగతం 
పనికిరావని..పారవేసిన మోడువారినజీవితాలకు చిగురుటాశల దారి చూపిన... 
 మార్గదర్శీ..స్వాగతం

No comments:

Post a Comment