Saturday, March 21, 2026

ధ్యానం చేయడం ఎలా - తెలుగు అనువాదం : DR. m . శివరామ కృష్ణ

ధ్యానం చేయడం ఎలా - తెలుగు అనువాదం : DR. m . శివరామ కృష్ణ https://docs.google.com/document/d/1nswpKRN6YWKB3maWjyZtLKNF4F5xjKiEgSVWySeY_sE/edit?usp=sharing 

Dear  All
When i was working in HCL, I collected this article &wrote in my diary
now I made typed matter pl view&share, my diary page also posted view link ... ysreddy
ధ్యానం చేయడం ఎలా? ఆంగ్లం : స్వామి యతీశ్వరానంత 
 తెలుగు అనువాదం : DR. m . శివరామ కృష్ణ ( శ్రీ రామకృష్ణ ప్రభ - april 1999 ) https://archive.org/details/dhyanam-cheyadam-yela/page/n19/mode/2up

Friday, March 20, 2026

వాయుపుత్రుని వినయశీలములు - స్వామి సుందర చైతన్యానంద

వాయుపుత్రుని వినయశీలములు - స్వామి సుందర చైతన్యానంద

 “హనుమా! నీకు నేను ఇచ్చిన వస్తువును చూడగానే రామునికి ఆనవాలు బాగా తెలుస్తుంది. చూడామణిని చూడగానే కౌసల్యాదశరథులు, నేను రామునికి జ్ఞాపకము వస్తాము. నాయనా! నా విషయంలో ఏమేమి చేయాలో అంతా నీవే ఆలోచించాలి”. త్వ మస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్న మాస్థాయ దుఃఖ క్షయకరోభవ || “హనుమంతుడా! ఈ కార్యనిర్వహణలో నీవే ఆలోచించాలి. నీ ప్రయత్నముతో నాదుఃఖాన్ని పోగొట్టు" అన్నది సీతమ్మ. తథేతి - "అలాగే" అన్నాడు హనుమంతుడు. ఇక్కడ నాదొక్క (పూజ్య శ్రీ సుందర చైతన్యానందుల వారి)సలహా. జీవితమొక భయంకర సంగ్రామము. ఎప్పుడు, ఏవైపునుండి, ఏవిధమైన కష్టా లొస్తాయో, దుఃఖా లొస్తాయో తెలియదు. వాటిని పోగొట్టుకొనే ప్రయత్నంలో మనం ఎంతో శ్రమిస్తూ ఉంటాము. మీకు కష్టాలు వచ్చినప్పుడు గాని, బాధలు ఎదురైనపుడు గాని, సమస్యలు భయంకరంగా తలెత్తినపుడు గాని, వాటి పరిష్కారానికి వారు యత్నించబోయే ముందు, హనుమంతుని మనసులో భక్తితో ప్రార్థించి, పై శ్లోకాన్ని మూడుసార్లు ధ్యానించండి. తరువాత మీప్రయత్నాన్ని సాగించండి. ఆంజనేయుడు నాకు అండగా ఉండి మీ కార్యాన్ని సఫలీకృతం చేస్తాడు.దేనికైనా విశ్వాస ముండాలి. విశ్వాసము పర్వతాల్ని కదిలిస్తుంది. సాగరచలనాన్నినిరోధిస్తుంది. సూర్యచంద్రుల గమనాన్ని అడ్డగిస్తుంది. కార్యభారాన్ని స్వీకరించమని, దుఃఖాన్ని పోగొట్టమని సీతమ్మ ప్రార్థించగానే హనుమంతుడు“తథేతి" "అలాగే" అన్నాడు. అంతకన్నా మనకు ఏమికావాలి? మారుతి మాటను విశ్వసించి మనుగడను మహోన్నతంగా తీర్చిదిద్దుకుందాం. 
పూజ్య శ్రీ సుందర చైతన్యానందుల వారు

Wednesday, March 18, 2026

అధరం మధురం మధురాధిపతే#short #download link

  అధరం మధురం మధురాధిపతే#short #download link:

https://archive.org/download/20260319_20260319_0604/%E0%B0%85%E0%B0%A7%E0%B0%B0%E0%B0%82%20%E0%B0%AE%E0%B0%A7%E0%B1%81%E0%B0%B0%E0%B0%82%20%E0%B0%AE%E0%B0%A7%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BF%E0%B0%AA%E0%B0%A4%E0%B1%87%20.mp4


ఉగాది short డౌన్లోడ్ లింక్

  

నీవు లేని చోటు లేదు కృష్ణా.. ఈ జగమంత నీవేలే కృష్ణా by #swami_sundara_chaitanyananda

OUR SWARNJALI GROUP MEMBER #daripally_jayakumar_acharya - MRIDAGNGAM AND TABLA LECTURER AT NNAMACHRYA MUSIC COLLEGE RETIREMENT(30-06-2025) CELEBERATIONS VIDEOS


























OUR SWARNJALI GROUP MEMBER #daripally_jayakumar_acharya - MRIDAGNGAM AND TABLA LECTURER AT NNAMACHRYA MUSIC COLLEGE RETIREMENT(30-06-2025) CELEBERATIONS VIDEOS PL SHARE    

ACHARYULU AVAGAHANA - G. SRIDHAR#sunder satsang#vivekananda nagar#Hyderabad

vamshi krishna gajula#uploaded books#link

  


https://archive.org/details/@sudarshan_reddy330/lists/82/-vamshi-krishna-gajula

Hindi Flute Music

Soft Instrumental R D Burman

SRI BHAGAVATAM ETV EPISODES#241 videos

https://archive.org/details/@sudarshan_reddy330/lists/81/etv_sri_bhagavatam

 

SRI BHAGAVATAM ETV EPISODES

SRI BHAGAVATAM ETV EPISODES FROM 01 TO 241 LINK: 

LITTLE KRISHNA TELUGU 1 to 6 videos#watch&share

LITTLE KRISHNA TELUGU 1
LITTLE KRISHNA TELUGU 2 
LITTLE KRISHNA TELUGU 3  
LITTLE KRISHNA TELUGU 4  
LITTLE KRISHNA TELUGU 5   

 LITTLE KRISHNA TELUGU 6  

Tuesday, March 17, 2026

చైతన్య భగవద్గీత వీడియోస్ posted in Swamiji Telugu wiki view&share

 TELUGU WIKI URL CHAITANYA BHAGAVADGITA:

https://w.wiki/GcCY







Swamiji YouTube shorts download link

 https://drive.google.com/drive/folders/1bucFwAQqvJTYykiTsImDZyOP33C0Ej2N



Telangana Secretariat DRONE VIEW

First Ever Drone Show At Durgam Cheruvu Cable Bridge

శ్రీ శైలం శివమయం మల్లికార్జున స్థావరం

Drone Visuals Of Srisailam Dam aerial Srisailam Reservoir - 15 videos

Saturday, March 14, 2026

KTR PowerPoint Presentation on Musi River Development at Himayatsagar

sundara chaitanyashramam latest special video


*_మనిషి తప్ప ఇతర జీవులన్నీ తృప్తిగానే జీవిస్తుంటాయి._*
*_మనిషికి మనస్సు అనేది ఒకటుంది. ఒక కారుంటే తృప్తిలేదు. నాలుగు కార్లు కావాలి. తృప్తి ఉంటే ఆనందము దక్కుతుంది. తృప్తి లేకపోతే.. జీవితం నరకపాయంగా మారుతుంది._*
*_ఈ సృష్టిలో రకరకాల జీవులున్నాయి. మనిషి తప్ప ఇతర జీవులన్నీ తృప్తిగానే జీవిస్తుంటాయి.ఎందుకంటే అవన్నీ జీవించటానికి తమ శరీరాలను నిలుపుకోవటానికి ఆవశ్యకమైనవి ఏవో అవి లభిస్తే చాలు._*
*_మనిషికి కూడా శారీరక అవసరాల విషయంలో ఒక హద్దు ఉంటుంది. దప్పిక కలుగుతుంది. తగినంత నీరు తాగితే తృప్తి లభిస్తుంది. ఆకలి అవుతుంది. కడుపునిండా ఆహారం లభిస్తే చాలు తృప్తి కలుగుతుంది. ఇంకాస్త తినండి అని అంటే వద్దు, వద్దు, ఇక చాలు అని అంటాడు._*
*_నిద్ర విషయమూ అంతే. రాత్రంతా గాఢంగా నిద్రపోతే, ఉదయాన్నే సంతోషంగా లేచి పనిచేయటానికి ఉపక్రమిస్తాడు._*
*_అయితే మనిషికి మనస్సు అనేది ఒకటుంది. దాన్ని తృప్తి పరచడం కష్టముతో కూడుకున్న పని. కోరికలు పుట్టేది అక్కడే.అవి అనంతములు. ఒక్క కోర్కెను తీరిస్తే వంద కోరికలు పుట్టుకొస్తాయి._*
*_ఓషో ఒక కథ చెబుతాడు..._*
*_ఒక భిక్షగాడు రాజభవనం ముందు నిలబడి భిక్ష వేయమని కోరాడు. రాజే స్వయంగా వచ్చి ఏమి ఇవ్వమంటావు..? అన్నాడు. ఏమి ఇచ్చినా పర్వాలేదు గానీ ఈ పాత్ర నిండే వరకు ఇవ్వాలి అని తన భిక్షాపాత్రను రాజుకు చూపాడు ఆ భిక్షగాడు._*
*_అదేమంత కష్టం, ‘ఒరే ఈ పాత్ర నిండా వజ్రాలు, మణులు, మాణిక్యాలు వేయండ్రా’ అన్నాడు భటులతో._*
*_వారు ఆ భిక్షాపాత్రలో ఎన్ని వేసినా నిండలేదు._*
*_అద్భుతం!_*
*_‘ఈ పాత్ర దేనితో తయారుచేయబడింది..?’ అని ప్రశ్నించాడు రాజు._*
*_‘ఓ రాజా! ఈ పాత్ర మనిషి పుర్రె’ అన్నాడు భిక్షగాడు._*
*_అసలు విషయం అర్ధమవుతుంది. అంతులేని కోరికలతో నిండిన మనిషి తల అది. ఎంతిచ్చినా తృప్తి చెందదు, ఏమిచ్చినా తృప్తి చెందదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటాడు మనిషి._*
*_ఒక ఇల్లు ఉంటే తృప్తిలేదు. నాలుగిండ్లు కావాలి అంటాడు మనిషి. ఒక కారుంటే తృప్తిలేదు. నాలుగు కార్లు కావాలి. లక్షరూపాయలుంటే తృప్తి లేదు, కోటి రూపాయలు కావాలి. రెండు తరాలకు సరిపడే ఆస్తి ఉంటే తృప్తిలేదు,పది తరాలకు సరిపడే ఆస్తిని కూడబెట్టాలి._*
*_ఇక శాంతి ఎక్కడుంటుంది..? జీవితమంతా ఆరాటము, పోరాటమే, ఆందోళన, అలసటే..._*
*_అందుకే ఉన్నదానితో తృప్తి పడు అంటారు పెద్దలు. సంతృప్తిగా జీవించడం ఒక కళా.._*
*_అయితే కొన్ని విషయాల్లో తృప్తి పడరాదు._*
*_వేదాధ్యనము, జపము, దానము ఈ మూడింటి విషయంలో చేసినది చాలు అను తృప్తి ఉండరాదు._*
*_తృప్తి ఉంటే ఆనందము దక్కుతుంది. తృప్తి లేకపోతే జీవితం అశాంతితో రగిలిపోతుంది. శాంతి లేని జీవితం నరకము తో సమానం._*
*_ఈ విషయాన్ని ఏ వ్యక్తి అయినా అనుభవ పూర్వకంగా గ్రహించవచ్చు. వివేకవంతుడు సరైన విషయాలను సరైన విధంగా ఎంపిక చేసుకుని తృప్తి చెందుతాడు, లాభపడతాడు. ఆనందాన్ని అనుభవిస్తాడు._*

Thursday, March 12, 2026

#Om_Namo_Bhagavathe_Vasudevaya#swami_sundara_chaitanyananda#special#video

https://youtube.com/shorts/vg7lOOKRjOA

#ఆప్తవాక్యం_దాసోహం #video ##swami_sundara_chaitanyananda

#SUNDARACHAITANYAMYSREDDY # INTERNET ARCHIVE ORG. LINKS# SAVE ALL THESE LINKS#VIEW&SHARE

 SUNDARACHAITANYAMYSREDDY INTERNET ARCHIVE ORG. LINK:

https://archive.org/details/@sundarachitanyam_ysreddy



ఆత్మబంధువులకు తెలియజేయునది SUNDARACHAITANAYAM YSREDDY

channel లోని links ఇవ్వబడినవి మీరు ఈ links save చేసికొని పెట్టుకొనగలరు

My lists: SUNDARACHAITANAYAM YSREDDY 


Sadhana Panchakamu - 1 Items

https://archive.org/details/@sundarachitanyam_ysreddy/lists/40/sadhana-panchakamu

           

          Laghu Vakya Vritti - 1  ITEMS                        https://archive.org/details/@sundarachitanyam_ysreddy/lists/41/laghu-vakya-vritti