Sunday, December 14, 2025
Saturday, December 13, 2025
శ్రీశైల శిఖరం చూడాలి చూడాలి జీవికి మరుజన్మ తొలగాలి తొలగాలి # శ్రీశైలం శివమయం సాంగ్
Friday, December 12, 2025
SUNDARA CHAITANYA BOOKS TELUGU WIKI LINKS
SUNDARA CHAITANYA BOOKS TELUGU WIKI LINKS
చైతన్య భాగవతము= https://w.wiki/GcCW
చైతన్య పాంచజన్యం= https://w.wiki/GcCZ
Thursday, December 11, 2025
GITA MAKARANDAMU TELUGU WIKI PAGE LINK
GITA MAKARANDAMU TELUGU WIKI PAGE LINK
GITAMAKARANDAMU BOOK LINK:
https://archive.org/details/@sudarshan_reddy330/lists/4/gitamakarandam-book
#గరిమెళ్ళ_బాలకృష్ణప్రసాద్ #అన్నమయ్య_పదవిహారం#ఆంజనేయ_గుణధామ#ఆంజనేయ_కృతిమణిమాల#link:
#గరిమెళ్ళ_బాలకృష్ణప్రసాద్ #అన్నమయ్య_పదవిహారం#ఆంజనేయ_గుణధామ#ఆంజనేయ_కృతిమణిమాల#link: https://balakrishnaprasadgarimella.blogspot.com/2025/06/g-balakrishna-prasad-bhakti-songs.html
Wednesday, December 10, 2025
Tuesday, December 9, 2025
Monday, December 8, 2025
Sunday, December 7, 2025
తల్లి గొప్పతనం బుక్స్ free
|
|
Saturday, December 6, 2025
Sri Narasimha Shatakam ||total Parts-03|| Must Watch || With Telugu Lyrics || పార్ట్-1: https://vimeo.com/688785467 పార్ట్-2: https://vimeo.com/688795078
Sri Narasimha Shatakam ||total Parts-03|| Must Watch || With Telugu Lyrics ||
Bala Kameshwar Rao Tata#APARA_GHANTASALA #Songs_Link
Friday, December 5, 2025
Thursday, December 4, 2025
Wednesday, December 3, 2025
Archives links#must_view#must_share
How to download ARCHIVE ORG. FILES ఆత్మ బంధువులకు తెలియజేయునది ఏమనగా ARCHIVE ORG. లో post చేయబడిన videos &audios&pdf books&images అన్నీ (మీకు నచ్చి నవి ) మీరు download చేసికొని మీరు whatsup ద్వారా share చేసికొన వచ్చు. THIS IS BEST ADVANTAGE WITH ARCHIVE ORG.WEB.
Tuesday, December 2, 2025
ఆధ్యాత్మిక ఇంజనీర్ #టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి) #cell: 9849443752#https://lordofsevenhills.com/
Monday, December 1, 2025
LORD SHIVA mp3 SONGS FREE DOWNLOAD_500 SONGS
తిరుమల దర్శనంపై ఆర్టీసీ AP & TG ప్రకటన:
తిరుమల దర్శనంపై ఆర్టీసీ AP & TG ప్రకటన:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా మరియు తెలంగాణ ఆర్టీసీ TGRTC బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం APSRTC & TGRTC బస్సుల్లో రోజుకు 1000 దైవ దర్శనం టిక్కెట్లు జారీ చేయబడ్డాయి.
ఏపిఎస్‌ఆర్‌టీసీ & తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ సువర్ణావకాశం కల్పించారు.
ఏపిఎస్‌ఆర్‌టీసీ & టీజీ ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే ఏపీ & తెలంగాణ ఆర్టీసీ లగ్జరీ & లహరి బస్లో దర్శనం టికెట్ పొందవచ్చు.
ఈ శీఘ్ర దర్శనం ప్రతిరోజూ ఉదయం 11.00 మరియు సాయంత్రం 4.00 గంటలకు నిర్వహించబడుతుంది.
తిరుమల బస్టాండ్‌కు చేరుకున్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సూపర్‌వైజర్లు ప్రయాణికులకు శీఘ్ర దర్శనానికి సహకరిస్తారు.
కావున తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో దర్శనం టిక్కెట్లు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. APSRTC & TGSRTC తిరుపతికి రోజూ 650 బస్సులను నడుపుతోంది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది. బెంగళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం వచ్చే ప్రయాణికులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
*చివరి అభ్యర్థన:*
ఈ పోస్ట్‌ను షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇది అవసరం లేకపోవచ్చు, కానీ మరెవరికైనా ఇది అవసరం, కాబట్టి దయచేసి షేర్ చేయండి.🙏🏻💐☺️






























