Saturday, December 13, 2025

శ్రీశైల శిఖరం చూడాలి చూడాలి జీవికి మరుజన్మ తొలగాలి తొలగాలి # శ్రీశైలం శివమయం సాంగ్

శ్రీశైల శిఖరం చూడాలి చూడాలి జీవికి మరుజన్మ తొలగాలి తొలగాలి # శ్రీశైలం శివమయం సాంగ్

Friday, December 12, 2025

SUNDARA CHAITANYA BOOKS TELUGU WIKI LINKS

  SUNDARA CHAITANYA BOOKS TELUGU WIKI LINKS

చైతన్య భాగవతముhttps://w.wiki/GcCW

చైతన్య రామాయణము = https://w.wiki/GcCX
చైతన్య భగవద్గీతhttps://w.wiki/GcCY

తల్లి గొప్పతనం బుక్స్ free

 



ఉచిత గురుకుల విద్య
Free Gurukul 
నమస్కారం,

అమ్మ గొప్పదనం ఏమి? ఆమె ఎంత కష్టపడుతుంది? ఎంతటి త్యాగం చేస్తుంది? ఆమె గొప్పదనం పిల్లలకు ఎప్పుడు తెలుస్తుంది? తల్లి పిల్లలను ఎలా కాపాడుకొంటుంది? అనే విషయాలు ప్రతి కూతురు/కొడుకు చూడాల్సిన అద్భుతమైన 35 Videos/ShortFilms ఒకేచోట!**

తల్లిదండ్రులు పంచుకోవాలని చూసే కొడుకులకి బుద్ది చెప్పటం..    https://youtu.be/IyEaBRMuRYQ

అమ్మ గొప్పదనం - కొడుకు కోసం లావుగా వున్న తల్లి, ఎంతో శ్రమ చేసి సన్నబడి కిడ్నీ దానం చేయటం    https://youtu.be/QKPRtwt5grg

అమ్మ గొప్పదనం తెలిపే సన్నివేశం    https://youtu.be/M-NAbDbKSt0

అమ్మ గొప్పదనం - వృద్దాశ్రమంలో ఉంచినా కూడా నీకోసం తపించే మాతృమూర్తి    https://youtu.be/pNPCqcS-2Tw

అమ్మే ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలు    https://youtu.be/ySBMTeon6xE

తల్లి, పిల్లలకు పనిని ఎలా నేర్పించాలో అద్బుతంగా చూపించారు    https://youtu.be/QNPH82DtAAk

తన ఆయుస్సుని పోసి కుమారుడిని బ్రతికించుకున్న ఒక అమ్మ కథ    https://youtu.be/uraTVlF4Dr0

అమ్మ - కని పెం(పిం)చే దైవం- అమ్మ విలువ అనేది అమ్మ లేని వారికి తెలుస్తుంది-వారితో ఒక క్షణం గడిపితే తెలుస్తుంది, అమ్మ కోసం వారు ఎలా తపిస్తున్నారో    https://youtu.be/E3-g-Cl5aOs

కొడుకులు తల్లిని గౌరవించకపోతే, అది చూసిన పిల్లలు మనల్ని గౌరవించరు అని తెలియచేసే చిత్రం-మనం తల్లిదండ్రులకి చెడు చేస్తే, మన పిల్లలు మనకి అదే చేస్తారు     https://youtu.be/UVpE1Hd6jDg

తల్లి గొప్పదనం - కొడుకు తన తల్లిని 12సంవత్సరాలు వృద్దాశ్రమంలో ఉంచగా, కొన్ని ఫాన్స్, బెడ్, ఫ్రీజ్ కొని ఆశ్రమానికి ఇవ్వమంటుంది, ఎందుకంటే నీ కొడుకు నిన్ను వృద్దాశ్రమంలో ఉంచితే, చూసుకోవడానికి నేను ఉండను రా! సరిఅయిన తిండి, బెడ్, గాలి లేకపోతే నీవు తట్టుకోలేవు అందుకనే ముందుగానే ఏర్పాటు చేద్దామని...అంటుంది..    https://youtu.be/E2vmw8TpuA0

తల్లి అనారోగ్యంతో బాత్రూం కి తీసుకెళ్ళమని అడిగితే, తాను పని ఉంది వెళ్ళాలని వెళుతుండగా, డైరీ క్రింద పడితే చదవగా అందులో ఎన్ని కష్టాలు పడి పెంచినదో తెలుసుకోవటం....    https://youtu.be/7T-32HD-gyE

తల్లి, పిల్లలు చెప్పేది సత్యం అనే అనుకొంటుంది, దానిని పిల్లలు దుర్వినియోగం చేసుకొంటే వచ్చే ప్రమాదాలు ...చక్కగా చూపించారు    https://youtu.be/n7eIz6oLm7g

కొడుకు, వృద్దాప్యంలో ఉన్న తల్లిని కూడా ఉద్యోగం చేసే చోటికి తీసుకెళ్లటం, కంటికి రెప్పలా చూసుకోవటం..    https://youtu.be/RmO0DbnjWIw

పరిధులు లేని తల్లి ప్రేమ    https://youtu.be/piDlqFYH39Y

పిల్లలు ఇంటి పరిస్థితి అర్ధం చేసుకోకుండా, పందెం నెగ్గటం కోసం తల్లిని ఇబ్బంది పెడితే...వచ్చే కష్టాలు తల్లి బరాయించాల్సివస్తుంది...    https://youtu.be/zBMfZj9zrkQ

వృద్దాశ్రమంలో ఉన్నఓ తల్లి కొడుకు ప్రేమ, కొడుకుతో మాట్లాడటం కోసం ఎంతటి తపన పడిందో...    https://youtu.be/5kPbVP-C0G4

అమ్మ మనల్ని ఎలా ఎంత ప్రేమతో పెంచునో చూపిస్తూ, మనం పెద్దయ్యాక అంతే ప్రేమతో చూస్తున్నామా?    https://youtu.be/hs3hSSr-pKA

అమ్మ యొక్క త్యాగం... తన కంటిని కూడా కొడుకుకి ఇచ్చే మాతృమూర్తి..     https://youtu.be/zOAD16uamfI

అవయవాలు సచ్చుపడిపోయిన కుమారుడిని కనురెప్పలా కాపాడుకుంటున్న ఓ అమ్మ కథ    https://youtu.be/WfiUf2w6hCc

తల్లి, ఎలా పిల్లలకు  క్రొత్తది నేర్పించాలి, ప్రోత్సహించాలి, ధైర్యం చెప్పాలి...అనేది చాలా చక్కగా చూపించారు..    https://youtu.be/SFT1WcsDTaI

తల్లి, ఎలా పిల్లలను ఎలా పెంచుతుందో ..చిత్రంలో చూపించారు...    https://youtu.be/nqy3iBsfFwI

అమ్మ గొప్పదనం చెప్పే చక్కని సన్నివేశం..    https://youtu.be/jL1Q8aXnjaw

అమ్మ గొప్పదనం తెలిపే వీడియో    https://youtu.be/HB3xM93rXbY

అమ్మకు ఆదరణ ఏది? వృద్దాశ్రమంలో ఉంచిన అమ్మలపై కధనం..    https://youtu.be/maL_tzLNVRE

అమ్మతనానికి కొత్త అర్థం ఇచ్చిన ఓ అమ్మ కథ    https://youtu.be/N6FhD5N_Wz4

తల్లి/భార్య, ఎప్పుడూ పని చేస్తుంటారు.. కనీసం ఓ రోజు విశ్రాంతి ఇవ్వండి..    https://youtu.be/xbL5r03nou4

దేశ రక్షణ పోరాటంలో కొడుకు చనిపోతే, తల్లి కొడుకు జ్ఞాపకాలను ఎలా నెమరు వేసుకొంటుందో  తెలుసా    https://youtu.be/D67ke3rn_kg

అమ్మ విలువ తెలియాలంటే, ఓ రోజు అమ్మ పని చేయటం మానేస్తేనే పిల్లలకి  తెలుస్తుంది..    https://youtu.be/_l27TGWvnIA

అమ్మకా? అమ్మాయికా? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి?    https://youtu.be/uxwg2JdemLo

కొడుకు, వృద్దాప్యంలో ఉన్న తల్లిని చంటి పిల్లలాగా చూసుకోవటం...    https://youtu.be/Z8-bAFTXoTI

పుట్టుకతోనే  దివ్యాంగులైన కుమార్తెను పదిమందికి సహాయ పడేలా చేసిన ఓ అమ్మ కథ    https://youtu.be/hf9f1n-ZAqQ

మానసిక దివ్యాంగుడైన తన కుమారుడిని వాయిద్యకారుడిగా చేసిన ఓ అమ్మ కథ    https://youtu.be/pZtMDCnvHic

మానసిక దివ్యాంగులైన ముగ్గురు బిడ్డలను కంటికి రెప్పలా చూడటం ... అమ్మ గొప్పదనం    https://youtu.be/8V-HFBPwosA

మానసిక దివ్యాంగులైన  తన పిల్లలకు సేవ చేయటం... అది అమ్మకే సాద్యం    https://youtu.be/umZa2HSkOek


మరింత సమాచారం కోసం:
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
Website: www.freegurukul.org
Android App: FreeGurukul
Whatsapp: 9042020123(To get this type of messages, SAVE this number and send START message)
To Subscribe News Letter
Follow Us 
Follow Us 
Website 






This email was sent to sairealattitudemgt@gmail.com 
why did I get this?    unsubscribe from this list    update subscription preferences 
Free Gurukul Foundation · H.No:7-1-218/1, Flat: 303, · JVR Apartment,Opp: Nature Cure Hospital,Balkampet · Hyderabad 500016 · India  

Email Marketing Powered by Mailchimp

Wednesday, December 3, 2025

Archives links#must_view#must_share

  How to download ARCHIVE ORG. FILES  ఆత్మ బంధువులకు తెలియజేయునది ఏమనగా ARCHIVE ORG. లో post చేయబడిన videos &audios&pdf books&images అన్నీ (మీకు నచ్చి నవి ) మీరు download చేసికొని మీరు whatsup ద్వారా share చేసికొన వచ్చు. THIS IS BEST ADVANTAGE WITH ARCHIVE ORG.WEB.

MY UPLOADS ARCHIVES ORG. LINK:

https://archive.org/details/@sudarshan_reddy330











Tuesday, December 2, 2025

ఆధ్యాత్మిక ఇంజనీర్ #టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి) #cell: 9849443752#https://lordofsevenhills.com/

తిరుమలేశుడి విశేషాలపై రచనలు న్యూస్టుడే, ఫిలింనగర్ పేరు: టి.వి.ఆర్.కె.మూర్తి కలం పేరు: విశ్వపతి వయస్సు: 53 ఏళ్లు విద్య: వరంగల్ ఆర్ ఈసీలో ఎంటెక్ గత వృత్తి: ఆల్విన్, ఎం.వి.ఎస్.ఆర్. కంపెనీలో ఇంజినీర్. ప్రస్తుతం: లోగోలు డిజైన్ చేయడం. ప్రవృత్తి: శ్రీనివాసుడిపై ఆధ్యాత్మిక పుస్తకాలు రచన, ఉచిత పంపిణీ. నగరంలోని మోతీనగర్కు చెందిన టి.వి.ఆర్.కె.మూర్తి... శ్రీనివాసుడిపై ఇప్పటికే పది పుస్తకాలు రచించారు. కావాల్సిన వారికి వాటిని ఉచితంగా పం చుతున్నారు. కోరితే సొంత ఖర్చుతో కొరియర్లోనే వాటిని చేరవేయడం ఆయన ఆధ్యాత్మిక ఉదారతకు నిదర్శనం. 'విశ్వపతి' అనే కలం పేరుతో ప్రసిద్ధుడైన ఈయన... వరంగల్ రీజ నల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదివారు. తరువాత ఆల్విన్ కంపెనీ లోను, ఎం. వి. ఎస్. ఆర్. ఇంజినీరింగ్ కాలేజీలోనూ పలు హోదాల్లో పని చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో సమ్ ఫన్' అనే పేరుతో ప్యాకెట్ కార్టూన్లు వేసేవారు. 1993లో హాబీగా లోగోలు డిజైన్ చేయడం ప్రారంభించారు. 1998 నుంచి పూర్తి సమయాన్ని వాటి డిజైనింగ్ కే కేటాయిస్తున్నారు. తొలి నుంచి శ్రీనివాసుడిపై ఉన్న భక్తి ప్రపత్తులను ఆయన తన రచనల ద్వారా చాటుకుంటున్నారు. తానే స్వయంగా శ్రీశ్రీనివాస మహత్మ్యం, శ్రీ వెంక టేశ్వర వ్రతకల్పం రచించారు. విదేశీ భక్తుల కోసం ఈ పుస్తకాలను ఇంటర్నెట్లో https://lordofsevenhills.com/ వెబ్సైట్లో ఉంచారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పుస్తకం పూర్తి కాగానే కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి మొదటి ప్రతులను స్వామి హుండీలో సమర్పించడం ఈయన ఆనవాయితీ. ఎందరికైనా... ప్రతి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మూర్తికి దాదాపు రెండు వందలకుపైగా ఉత్తరాలు వస్తుంటాయి. అతనితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలిసి ఎప్పటికప్పుడు ఆ పుస్తకాలను ప్యాకింగ్ చేసి కొరియర్ ద్వారా ఉచితంగా పంపు తారు. ఎంతటి మారుమూల గ్రామాలకైనా ఈ పుస్తకాలను పంపిస్తారు. శ్రీవెంకటేశ్వర వ్రతకల్పం పుస్తకాలను ఇప్పటివరకు లక్షకు పైగా ఉచితంగా పంచిపెట్టారు. వాటిని పంపేందుకు అయ్యే పోస్టు ఖర్చులను కూడా ఆయనే భరిస్తారు. వీటి ముద్రణ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని తన ఇంట్లోనే ఏర్పాటు చేసుకొన్నారు. తిరుమలేశుడి విశేషాలు చాలా మందికి తెలియవు. అందుకే ఆ విశేషాలతో పుస్తకా లను రచిస్తున్నట్లు మూర్తి తెలిపారు. ఇవి కావాల్సిన వారు టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి) ఫ్లాట్ 202, ప్లాట్ నెం. 32. రవి రెసిడెన్సీ, నలంద హైస్కూల్ పక్కన, మోతినగర్ క్రాస్ రోడ్, హైదరాబాద్-500018కు లేదా ఫోన్ : 9849443752 నెంబరులో సంప్రదించవచ్చు.
ఆధ్యాత్మిక ఇంజనీర్

తిరుమల దర్శనంపై ఆర్టీసీ AP & TG ప్రకటన:

 తిరుమల దర్శనంపై ఆర్టీసీ AP & TG ప్రకటన:

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా మరియు   తెలంగాణ  ఆర్టీసీ TGRTC  బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం APSRTC & TGRTC బస్సుల్లో రోజుకు 1000 దైవ దర్శనం టిక్కెట్లు జారీ చేయబడ్డాయి.

  ఏపిఎస్‌ఆర్‌టీసీ & తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ సువర్ణావకాశం కల్పించారు.

  ఏపిఎస్‌ఆర్‌టీసీ & టీజీ ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే  ఏపీ &  తెలంగాణ ఆర్టీసీ లగ్జరీ & లహరి బస్లో దర్శనం టికెట్ పొందవచ్చు.


  ఈ శీఘ్ర దర్శనం ప్రతిరోజూ ఉదయం 11.00 మరియు సాయంత్రం 4.00 గంటలకు నిర్వహించబడుతుంది.

  తిరుమల బస్టాండ్‌కు చేరుకున్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సూపర్‌వైజర్లు ప్రయాణికులకు శీఘ్ర దర్శనానికి సహకరిస్తారు.

  కావున తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో  దర్శనం టిక్కెట్లు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.   APSRTC & TGSRTC తిరుపతికి రోజూ 650 బస్సులను నడుపుతోంది.   ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది.   బెంగళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం వచ్చే ప్రయాణికులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.


 *చివరి అభ్యర్థన:*

  ఈ పోస్ట్‌ను షేర్ చేయడం మర్చిపోవద్దు.   మీకు ఇది అవసరం లేకపోవచ్చు, కానీ మరెవరికైనా ఇది అవసరం, కాబట్టి దయచేసి షేర్ చేయండి.🙏🏻💐☺️