Witness the grandeur of Kaleshwaram, the water revolution in Telangana: తెలంగాణ సాగునీటి విజయాలు: కాళేశ్వరం ప్రాజెక్ట్

Kaleshwaram Project In Detail Report | Telugu Documentary On Kaleshwaram Project | Telangana కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకుల అబద్ధాపు ప్రచారానికి జర్నలిస్ట్ శంకర్ వీడియో..! _ News Line Telugu

Friday, December 22, 2023

SOUNDCLOUD UPLOADS#YSUDARSHANREDDY#MUSTWATCH&SHARE YOUR NEAR AND DEAR

శ్రీ పాలగుమ్మి విశ్వనాధం స్మారక పురస్కార కార్యక్రమం

అందరికీ వందనం 🙏🙏🙏🙏🙏
నగరంలో జరిగిన రాజకీయ సమావేశాల కారణంగా విధించబడిన traffic నిబంధలవల్ల 🎈నవంబరు 27 వ తేదీన జరగవలసిన 🎈శ్రీ పాలగుమ్మి విశ్వనాధం స్మారక పురస్కార కార్యక్రమం       నిర్వహించలేకపోయాను. 👇ఈ కారణంగా కొంతమంది ఆహ్వానితులకుఅసౌకర్యం కలిగినందుకు క్షమించవలసిందిగా ప్రార్ధన. 
👇👇👇
తిరిగి, ఈ నెల - ❣️డిసెంబర్ - 🎈13 వ తేదీ - బుధవారం ❣️సాయంత్రం -       6 గంటలకు 👇శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం - ❣️ఎన్.టి.ఆర్.         కళామందిరంలో 
ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 
🎈🎈🎈
సంగీత బంధువులకూ, లలిత సంగీత ప్రియులకూ, కళాభిమానులకూ సాదర ఆహ్వానం. 
🙏🙏🙏🎵🙏🙏🙏
 ‼️కలగ కృష్ణ మోహన్‼️view live link

#Namadi_swarnalayam#Devapati_Subbarayudu#ayyappasongsintelugu #kjyesudas

https://youtu.be/S8IrSFIM1u8 https://telugudevotionalswaranjali.blogspot.com/2023/06/yedavallisreddy.html నా మది స్వర్ణాలయం అది నీకు ఆరామం నారసనపై నీ గాన రమ్య మాధుర్యం కలలోనా ఈ ఇలలోన ఈ కాల చక్రములో నయనకాంతుల వెలుగులోన దారిచూపవయా నీవెనా ఇలవేల్పు స్వామి నీవే నా ప్రాణం హరి హరాత్మజా ఆత్మరూపా దీనజనపాలా తెరచినా కనుమూసినా నీరూపమే నిలిచే యుగయుగాల గతులలో నీ నామమే పిలిచే జన్మజన్మలకైన నిన్ను మరువ నాతరమా అఖిలాండేశ్వరా మహాస్రశ్టా శరణ మయ్యప్పా!

#నిర్ణయంమనదే రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు.

#నిర్ణయంమనదే రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు. మీ అరవై ఏండ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని పదేండ్లలో మార్చగలమా ...?? మార్పు ఇవ్వాల మీరు కొత్తగా అడిగేది ఏంది ...?? తెలంగాణా వాళ్లే మార్పు కోరుకొని పదేండ్ల కిందనే మిమ్మల్ని బొంద పెట్టిండ్రు. ఎరువుల కోసం రోజుల తరబడి లైన్లల్లో నిలబడ్డ రోజుల్ని మేము ఇంకా మరువలే .... తాగు నీళ్లకోసం ట్యాంకర్ల చుట్టూ తిరిగిన మీ కాలపు రోజుల్ని మేము అస్సలు మరువలే .... కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కట్టిన 36 ఫ్లయ్ ఓవర్లు లేని రోజున ట్రాఫిక్ కష్టాల్ని మేము మరువలే ... 33 మెడికల్ కాలేజీలు ఉన్న మేము 3 కాలేజీలతో వైద్య విద్యకు మా పిల్లల్న దూరం చేసిన రోజుల్ని మరువలే ... ఫ్లోరైడ్ నీళ్లు నిత్యం తాగుతూ వంకర్లు పోయిన కాళ్ళు చేతులతో మమ్మల్ని ఏడిపించిన రోజుల్ని అస్సలు మరువలే ... బతుకు కోసం వలసపోయిన పాలమూరు బతుకులు ఇంకా మరువలే .... ఎన్నని చెప్పాలే ... ఇప్పుడే సల్లగా బతుకుతున్న మా మీదా #మార్పు అంటూ మీ అధికారం కోసం చేసే దండయాత్ర మాత్రం ఎట్లా మరుస్తాం .... మా ఓటు తో మిమ్మల్ని మాల్లోక్కసారి బొంద పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం .... కారు మాదే ... సర్కారు మాదే .... జై తెలంగాణా .... ✊